Agnipath Scheme Myths VS Facts వాస్తవాలు వివరించిన కేంద్రం *Defence || Telugu Oneindia

2022-06-17 160

Agneepath Yojana Scheme: Here are the Myths And Facts About Agnipath Scheme cleared by the Central Government

#AgnipathScheme
#Defence
#IndianArmyRecruitment
#MilitaryJobs


అగ్నిపథ్ పథకంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అగ్నిపథ్ పథకంపై ఉన్న అపోహలు, వాస్తవాలను వివరిస్తూ కేంద్రం ఓ పత్రాన్ని విడుదల చేసింది. అనేక మంది ఆర్మీ ఆశావహులు అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగ భద్రత, పెన్షన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 'అగ్నివీర్స్' అని పిలవబడే సైనికులు నాలుగు సంవత్సరాల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన తిరిగి నియమించబడతారు. ఈ పథకం సాయుధ బలగాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు, కొందరు సైనిక నిపుణులు పేర్కొన్నారు.